దళపతి విజయ్ ‘జన నాయకన్’ మొదటి రోజు ఊహించని బాక్సాఫీస్ రిపోర్ట్

Jana featured in film still

Tamil Nadu CM Vijay’s final film ‘Jana Nayagan’ released globally on July 23, earning ~₹78.27 cr worldwide on day one. Despite high expectations, it missed the ₹100 cr mark and fell short of his previous openings like ‘Leo’ (₹150 cr).

రజినీతో నాగ్ అశ్విన్ మూవీ.. నిజమేనా?

రజినీకాంత్ ఇటీవల కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. రజినీ ఇప్పుడు జైలర్ 2 చేస్తున్నారు. ఇంతలో రజినీకాంత్ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో మూవీ చేయబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. ఇందులో నిజమెంతో చూస్తే..ఆ మధ్య బాబీ, వశిష్ఠ్, వివేక్ ఆత్రేయ వంటి తెలుగు డైరెక్టర్స్ రజినీతో మూవీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కలేదు. ఇటీవల రజినీకి నాగ్ అశ్విన్ స్టోరీ ఐడియా చెప్పాడట. … Read more

“కూలీ” ఫ్లాప్ కు రజినీనే కారణమట

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ క్రేజీ కాంబోలో రూపొందిన కూలీ సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ ప్లాప్ అవ్వడానికి రజినీకాంతే కారణం అనే వార్త బయటకు వచ్చింది. లోకేష్‌ కనకరాజ్ ముందుగా రజినీకి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే థ్రిల్లర్ స్టోరీ చెప్పాడట. అయితే.. ఈ కథ విని జైలర్ తరహా కథతో రమ్మన్నారట. వేరే లాంగ్వేజ్ లో స్టార్ హీరోలతో కామియే చేయించాలని.. తన … Read more

కమల్, రజినీతో భారీ మల్టీస్టారర్

కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 చేస్తానని ప్రకటించారు. కూలీ రిలీజ్ తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేస్తాడనుకుంటే.. ప్లాన్ మార్చాడని కోలీవుడ్, టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. కూలీ అంచనాలు అందుకోలేకపోయింది. లోకేష్ కూడా విమర్శలకు గురయ్యాడు. దీంతో నెక్ట్స్ మూవీ ఖైదీ 2 చేస్తే అంతగా బజ్ క్రియేట్ అవ్వదు అనుకున్నాడేమో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మల్టీస్టారర్ లో రజినీకాంత్, కమల్ హాసన్ నటిస్తారని సమాచారం. వీరిద్దరికీ … Read more

బర్త్ డే కు కొత్త సినిమా అనౌన్స్ మెంట్

నాగార్జున ఇటీవల కూలీ చిత్రంలో విలన్ గా నటించారు. ఆయన హీరోగా సోలో సినిమా చేసి చాలా కాలమవుతోంది. ఇప్పుడా టైమ్ వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున జగపతి బాబు చేస్తున్న స్పెషల్ ప్రొగ్రామ్ జయమ్ము నిశ్చయమ్మురాలో పాల్గొని తన వందో సినిమా వివరాలు తెలిపాడు. గత కొన్ని రోజులుగా తన 100వ సినిమా గురించి వర్క్ జరుగుతోందని, ఇదొక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ అని నాగార్జున వెల్లడించారు. ఈ నెల 29న తన పుట్టినరోజు … Read more

ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న “కూలీ”

రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ సినిమా కోలీవుడ్ లో వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా మారే అవకాశం ఉండేది. కానీ మిక్స్డ్ టాక్ తో ఆ ఫీట్ చేసే అవకాశం కోల్పోయింది. నిజానికి కూలీ సినిమాకు మరే చిత్రానికి రానంత హైప్ క్రియేట్ అయ్యింది. అది అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ, ఓవర్సీస్ కలెక్షన్స్ లోనూ చూపించింది. తొలి రోజు కూలీ సినిమా అందరి … Read more

డే 1 వసూళ్లలో ‘కూలీ’ రికార్డ్

ట్రేడ్ వర్గాలు ఊహించినట్లుగానే డే 1 వసూళ్లలో రికార్డ్ క్రియేట్ చేసింది రజినీకాంత్ కూలీ సినిమా. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ 151 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. తమిళ చిత్ర పరిశ్రమలో తొలి రోజు వసూళ్లలో కూలీ రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా డే 1 వసూళ్లలో విజయ్ లియో సినిమా ఉంది. ఈ చిత్రానికి మొదటి రోజు 140 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు కూలీ సినిమా ఆ రికార్డ్ … Read more

ఫ్యాన్స్ కు సైమన్ నచ్చలేదట

నాగార్జున కూలీ మూవీలో విలన్ గా నటించాడు. ఫస్ట్ టైమ్ నాగ్ విలన్ గా నటించడంతో ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. అయితే కూలీలో సైమన్ అక్కినేని ఫ్యాన్స్ కు నచ్చలేదనే టాక్ వినిపిస్తోంది. కూలీ సినిమాలో నాగార్జున సైమన్ పాత్ర బాగుంటుందని..ఈ పాత్రే హైలైట్ అవుతుందని ప్రమోషన్స్ లో చెప్పారు. కానీ తీరా సినిమా చూస్తే ఈ పాత్రను నాగార్జున ఎందుకు ఒప్పుకున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌.. ఇంకా … Read more

హిట్ టాక్ తెచ్చుకోని “వార్ 2”, “కూలీ”

భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చాయి కూలీ, వార్ 2 చిత్రాలు. అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పబ్లిక్ టాక్ పరంగా యావరేజ్ గా మారాయి. ఈ రెండు చిత్రాల్లో దేనికీ క్లియర్ గా సూపర్ హిట్ టాక్ రాలేదు. కూలీ, వార్ 2 చిత్రాలు ఓకే అనే విశ్లేషణలు క్రిటిక్స్ నుంచి వస్తున్నాయి. వార్ 2 సినిమాలో యాక్షన్ హంగులు, ఎన్టీఆర్, హృతిక్ ఫేస్ … Read more

రజినీ నా తొలి గురువు – హృతిక్ రోషన్

రజినీకాంత్ కూలీ సినిమా హృతిక్ రోషన్ వార్ 2 ఒకే రోజున థియేటర్స్ లోకి వస్తున్నాయి. రేపు ఈ మూవీస్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు హృతిక్ రోషన్. రజినీకాంత్ భగవాన్ దాదా సినిమాలో తాను చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఫొటోను షేర్ చేశారు. రజినీతో తను కలిసి నటించిన పిక్ ను షేర్ చేశారు హృతిక్ ఈ ట్వీట్ లో హృతిక్ స్పందిస్తూ – మీ పక్కన నటుడిగా నా తొలి … Read more