
Telangana: కామారెడ్డిలో గోన సంచిలో సగం మృతదేహం కలకలం
Telangana: తెలంగాణ రాష్ట్రంలో రోజుకో సంఘటన చోటు చేసుకుంటోంది. ఎప్పుడు,ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కామారెడ్డిలో గోన సంచిలో సగం మృతదేహం కలకలం చోటు చేసుకుంది. Telangana Telangana Half a dead body found in a gunny bag in Kamareddy, causing chaos గుర్తు తెలియని వ్యక్తిని హత్య…
