Telangana: కామారెడ్డిలో గోన సంచిలో సగం మృతదేహం కలకలం

Telangana
Telangana
Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రోజుకో సంఘ‌ట‌న చోటు చేసుకుంటోంది. ఎప్పుడు,ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. కామారెడ్డిలో గోన సంచిలో సగం మృతదేహం కలకలం చోటు చేసుకుంది. Telangana

Telangana Half a dead body found in a gunny bag in Kamareddy, causing chaos

గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ముక్కలుగా చేసి దుండగులు పడేసినట్లు వార‌త‌లు వ‌స్తున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి సమీపంలో గోన సంచిలో మనిషి కాళ్లు చూశారు మున్సిప‌ల్ సిబ్బంది. ఈ త‌రుణంలోనే పోలీసులకు చెత్త ఏరుకునే వారు సమాచారమిచ్చారు. Telangana

Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తల నిరసన

ఈ ఘటనా స్థలానికి చేరుకుని చూడగా, గోన సంచిలో నడుము నుండి కాళ్ల వరకు మాత్రమే ఉన్న మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఇక మిగతా మృతదేహం గురించి వెతికినా దొరకలేద‌ట‌. ఈ సంఘ‌ట‌న పై కేసు నమోదు చేసి, మృతుడి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. Telangana

Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తల నిరసన

https://twitter.com/TeluguScribe/status/2018525367829758210?s=20

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu