Kavitha questions Harish

Kavitha Questions Harish Rao Irrigation Record

Kavitha: హరీష్ రావు కు కవిత సూటి ప్రశ్నలు.. హరీష్ రావు సంతకం వెనుక ఉన్న మర్మమేంటి?

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సాగునీటి వివాదం మరోసారి Central Stage (ప్రధాన చర్చాంశం) కు వచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టుల అక్రమాలపై ఇస్తున్న Power Point Presentation ను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించకుండా, సభను వదిలి పార్టీ కార్యాలయంలో వివరణ ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టడమే (Mislead)…