Heroine: అర్ధరాత్రి పార్టీలకు వెళ్తూ కోట్ల సంపాదన.. చాలా కష్టంగా ఉందంటూ హీరోయిన్ ఎమోషనల్.!
Heroine: ఆ హీరోయిన్ అర్ధరాత్రి పార్టీలకు వెళ్తూ కోట్లు సంపాదిస్తుందా.. గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు చూద్దాం. కాయాదు లోహర్.. లవ్ టుడే సినిమాతో టాలీవుడ్ మంచి క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీ ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ మూవీతో కూడా హిట్ కొట్టింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి వస్తున్న ఆరోపణలపై స్పందించింది కాయదు లోహర్.. The Heroine who earns … Read more