KCR: ప్రెస్ మీట్ ఎఫెక్ట్…కేసీఆర్ కు నోటీసులు, త్వరలోనే అరెస్ట్ ?
KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, ఉద్యమారుడు కేసీఆర్ ప్రెస్ మీట్ డ్యామేజ్ కంట్రోల్ కోసం రేవంత్ కొత్త ఎత్తుగడలు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కావల్సినంత సమయం ఇచ్చామని కేసీఆర్ వెల్లడించారు. ఇకపై ప్రజా సమస్యలపై కొట్లడతానని కార్యాచరణ ప్రకటించారు కేసీఆర్. దీంతో ఒక వారం రోజుల్లో ఏదో ఒక కేసులో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోన్నారట రేవంత్. అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. KCR KCR Notices to … Read more