
Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజయ్ వివాదస్పద కామెంట్స్
Bandi Sanjay: పురపాలక సంఘం ఎన్నికలు దగ్గరపడుతోన్న నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజయ్ వివాదస్పద కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఉన్నాడా ? అని తెలియాలంటే యశోద హాస్పిటల్ వైపు చూడాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బాగుండాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. Bandi Sanjay Bandi Sanjay on kcr…
