Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్

Bandi Sanjay
Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: పుర‌పాల‌క సంఘం ఎన్నిక‌లు దగ్గ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఉన్నాడా ? అని తెలియాలంటే యశోద హాస్పిటల్ వైపు చూడాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయన బాగుండాలని కోరుకుంటున్నాన‌ని వ్యాఖ్యానించారు. Bandi Sanjay

Bandi Sanjay on kcr health and ktr

నిండు నూరేళ్లు కేసీఆర్ బ‌త‌కాల‌ని కోరారు. అసలు బీఆర్ఎస్ ఉంటుందా,? ఊడుతుందా ? వారికే తెలియాలంటూ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మాటకారేగానీ, పనులు మాత్రం జరుగవు అంటూ బాంబ్ పేల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. Bandi Sanjay

Also Read: Congress: 6 జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా చేయండి ?

6 డీఏలు పెండింగ్ లో ఉంటే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు అంగీకరించాలని ఫైర్ అయ్యారు. కోర్టుకు ఉద్యోగులు వెళితే సర్కార్ కు ఇక్కట్లు తప్పవు అంటూ హెచ్చ‌రించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సిరిసిల్ల మున్సిప‌ల్ లో మేమే గెలుస్తామ‌న్నారు. సిరిసిల్లలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయ‌డం జ‌రిగింది. Bandi Sanjay

Also Read: Sampath Kumar: 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తాం..వివాదంలో కాంగ్రెస్ నేత ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu