Kesineni Swetha: కేశినేని నాని అదిరిపోయే స్కెచ్‌.. విజ‌య‌వాడ MP బ‌రిలో ఆ లేడీ ?

Kesineni Swetha

Kesineni Swetha: ఏపీ రాజకీయాల్లో విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు బాగా వెలిగిన కేశినేని నాని, ఎప్పుడైతే వైసీపీ పార్టీలోకి వెళ్లారో, అప్పుడే ఆయన ఓటమి ఖరారైంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు కేశినేని నాని. సొంత సోదరిపైనే కేశినేని నాని ఓడిపోయారు. అయితే ఈ ఓటమి నేపథ్యంలో … Read more