
Avocado: అవకాడో తింటున్నారా… అయితే ఆ పార్ట్ పై ఎఫెక్ట్ పడటం పక్కా ?
Avocado: అవకాడో ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని బట్టర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ మధ్యకాలంలో అవకాడోను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటున్నారు. దీనికి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు సూచనలు చేయడంతో ప్రతి ఒక్కరూ ఎక్కువ రేటు ఉన్నప్పటికీ వీటిని కొనుగోలు చేసి తింటున్నారు.…
