Kids: చిన్నపిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారో తెలుసా….వేటితో తీస్తే మంచి?

Do you know why Kids are bullied

Kids: చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా ఉండాలని తరచు ఇంట్లో పెద్దవారు దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది చూపు అస్సలు మంచిది కాదు. ప్రేమతో లేదా కోపంతో కలిగే కంటి చూపు వల్ల చాలా వరకు పిల్లలు తొందరగా అనారోగ్యానికి గురవుతారు. పిల్లలు నీరసంలో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా తరచూ ఏడుస్తున్నప్పుడు నరదిష్టి తొలగిపోవాలని భావించి దిష్టి తీస్తారు. ఇది పురాతనమైన సాంప్రదాయం. ప్రేమతో చూసే చూపు కూడా కొన్నిసార్లు అనారోగ్యానికి కారణం అవుతుందని నమ్ముతారు. … Read more