Vijay Deverakonda: “ఊసరవెల్లి” అంటూ బండ్ల గణేష్ నీ ట్రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.!

Vijay Deverakonda: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏం మాట్లాడిన ముక్కు సూటిగా మాట్లాడుతారు.. ఎవరో ఏదో అంటారని భయపడి ఆయన మాట్లాడకుండా అస్సలు ఉండరు. అలాంటి బండ్ల గణేష్ తాజాగా ఒక సినిమా ఈవెంట్ కు వచ్చి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మాటలను ఒక హీరో అభిమానులు ట్రోల్ చేస్తూ ఏకిపారేస్తున్నారు. మరి ఆయన ఏమన్నారో ఆ వివరాలు చూసేద్దాం.. బండ్ల గణేష్ తాజాగా హీరో కిరణ్ అబ్బవరం … Read more

నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా..!

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ” K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ” K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు … Read more

“K- ర్యాంప్” ఓనమ్ సాంగ్ వచ్చేస్తోంది

కిరణ్ అబ్బవరం ” K-ర్యాంప్” నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఓనమ్ సాంగ్ ను ఈ నెల 9న రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటను కేరళ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఓనమ్ నేపథ్యంగా రూపొందించారు. ఓనమ్ సాంగ్ తో ఫెస్టివల్ వైబ్ తీసుకురానున్నారు ” K-ర్యాంప్” టీమ్. ఈ పాటకు చేతన్ భరద్వాజ్ హిట్ ట్యూన్ అందించారు. ఫుల్ ఎనర్జిటిక్ గా ఓనమ్ సాంగ్ ఉండబోతోంది. “K-ర్యాంప్” సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ … Read more

హను అబ్బవరం S/o కిరణ్ అబ్బవరం

హీరో కిరణ్ అబ్బవరం ఆయన సతీమణి రహస్య అబ్బవరం తమ అబ్బాయికి హను అనే పేరు పెట్టారు. హను నామకరణ కార్యక్రమాన్ని తిరుమల వెంకటేశ్వరుడి ఆలయంలో జరిపించారు. ఆంజనేయస్వామి, వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండేలా హను అనే పేరును పెట్టామని, నామకరణ వేడుక తిరుపతిలో చేశామని కిరణ్ అబ్బవరం తెలిపారు. చిన్నారి హను క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు కిరణ్ అబ్బవరం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చెన్నై … Read more