Kishan Reddy silence

Kishan Reddy Silent On Naini Coal Row

Naini Coal Row: కిషన్ రెడ్డి మౌనం వెనుక మర్మమేంటి? నైనీ బొగ్గు టెండర్లలో బీజేపీకి వాటా ఉందా? – కేటీఆర్

Naini Coal Row:తెలంగాణ రాజకీయాల్లో బొగ్గు కుంభకోణం (Coal Scam) వ్యవహారం ప్రస్తుతం పెను దుమారం రేపుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మౌనాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై కేవలం ఒక…