Viveka Murder: వివేకా కేసులో మరో మలుపు? వివేకా హత్య వెనుక అసలు కుట్రదారులు ఎవరు? సునీత రెడ్డి ఆవేదన!!

Viveka Murder Trial Court Order Challenged

Viveka Murder: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు తీరుపై వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోతైన విచారణ జరిపితేనే హత్య వెనుక ఉన్న అసలు కుట్రదారులు (Main culprits) బయటపడతారని ఆమె నమ్ముతున్నారు. అందుకే ట్రయల్ కోర్టు పరిమిత విచారణకు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె నేరుగా Supreme Court … Read more

Naini Coal Row: కిషన్ రెడ్డి మౌనం వెనుక మర్మమేంటి? నైనీ బొగ్గు టెండర్లలో బీజేపీకి వాటా ఉందా? – కేటీఆర్

Kishan Reddy Silent On Naini Coal Row

Naini Coal Row:తెలంగాణ రాజకీయాల్లో బొగ్గు కుంభకోణం (Coal Scam) వ్యవహారం ప్రస్తుతం పెను దుమారం రేపుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మౌనాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై కేవలం ఒక సాధారణ కమిటీ సరిపోదని, నిజానిజాలు బయటకు రావాలంటే సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. కేసీఆర్ … Read more