Ram Charan: మెగా ఫ్యామిలీలో మరో గుడ్ న్యూస్.. రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.!
Ram Charan: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ఈయన పేరు ఇండస్ట్రీలో మార్మోగుతోంది.. 6 పదుల వయసులో కూడా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అలాంటి మెగాస్టార్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు వచ్చారు. కానీ ఇందులో గ్లోబల్ స్టార్ గా మారింది మాత్రం తన ముద్దుల కొడుకు రామ్ చరణ్ మాత్రమే.. Ram Charan is going to become a father for the second time ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా … Read more