Minister Lokesh: జగన్‌రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్
ఏపీ రాజకీయాల్లో మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జగన్‌రెడ్డికి మాస్ వార్నింగ్ ఇస్తూ రౌడీ మూకలు, లడ్డూ వివాదంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఏపీ రాజకీయాల్లో మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జగన్‌రెడ్డికి మాస్ వార్నింగ్ ఇస్తూ రౌడీ మూకలు, లడ్డూ వివాదంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఏపీలో రెడ్ బుక్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టీచర్లపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదైన నేపథ్యంలో, మంత్రి నారా లోకేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

YCP’s cheap tricks against Andhra Pradesh’s new government, from DSC protests to Red Book rows, are backfiring. Minister Kodali Nani rebuffed their divisive tactics, asserting public focus remains on development and the Super Six guarantees, not political chaos.