Revanth Reddy: కొడంగల్‌లో రూ.9 వేల కోట్ల పనులకు శ్రీకారం.. పర్యటన షెడ్యూల్ ఇదే

Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెగా రైతు…