KONDA SUSMITA : సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత ఝలక్..!
KONDA SUSMITA : తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. కొంత మంది కొత్తగా రాజకీయ వారసులు ప్రవేశం చేస్తున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ రాజకీయ ప్రవేశంపై సంచలన ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలుస్తానని బహిరంగంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో రేవంత్ రెడ్డి సన్నిహితుడు.. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కి చెక్ పెట్టే దిశగా అడుగులు … Read more