Nara Lokesh: నారా లోకేష్ పుట్టినరోజు.. కొండగట్టులో ఆందోళనలు ?
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీలక రాజకీయ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అటు నారా లోకేష్ కు అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు పేర్కొనడం జరిగింది. Nara Lokesh Nara Lokesh birthday Concerns … Read more