
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీలక రాజకీయ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అటు నారా లోకేష్ కు అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు పేర్కొనడం జరిగింది. Nara Lokesh
Nara Lokesh birthday Concerns in Kondagattu
అయితే ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కొండగట్టులో ఉద్రిక్తతలకు దారితీసాయి. కొండగట్టులో నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అర్చకులు ఆందోళనకు దిగారు. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కొండగట్టులో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లేఖించి గుడిలోకి కార్యకర్తలు ఎలా వెళ్తారని ఈ సందర్భంగా ఈవో సీరియస్ అయ్యారట. Nara Lokesh
Also Read: Harish Rao: రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా బొక్కలో వేస్తాం
కొండగట్టు ఈవో శ్రీకాంత్ రావు అనుచత వ్యాఖ్యలు కూడా చేశారట. ఇలాంటి నేపథ్యంలో కొండగట్టు ల ఉన్న అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అలాగే ఉద్యోగులను దుర్భాషలాడాడు కొండగట్టు ఈవో శ్రీకాంత్ రావు. దీంతో అర్చకులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. Nara Lokesh
Also Read: Robo cop: విశాఖ సిటీ రైల్వే స్టేషన్లో ‘రోబో కాప్స…కారణం ఇదే!





