Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అమ్ముడుపోయిన ఎనిమిది మంది ఎంపీలు?
Koushik Reddy: ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించారు. అటు కాంగ్రెస్ కూటమి నిలబెట్టిన అభ్యర్థి దారుణంగా ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికపై తాజాగా గులాబీ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అమ్ముడుపోయి బిజెపి అభ్యర్థిని గెలిపించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. Koushik Reddy comments on congress vice president elections తాను కాంగ్రెస్ … Read more