KTR Wife: లగ్జరీ కారులో కేటీఆర్ భార్య..ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

KTR Wife: కల్వకుంట్ల కుటుంబంపై పదేపదే ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా ఇప్పుడు కల్వకుంట్ల తారకరామారావు సతీమణి శైలిమా లగ్జరీ లైఫ్ పై సంచలన పోస్టులు పెడుతోంది. హరీష్ రావు తండ్రి దినకర్మ రోజున సతీ సమేతంగా కేటీఆర్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ భార్య శైలిమా ఓ లగ్జరీ కారులో దిగారు. బీఎండబ్ల్యూ ( BMW i7 M70 xDrive) కారులో ఆమె వచ్చారు. ఈ కారు ధర … Read more