ktr

KTR Wife

KTR Wife: లగ్జరీ కారులో కేటీఆర్ భార్య..ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

KTR Wife: కల్వకుంట్ల కుటుంబంపై పదేపదే ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా ఇప్పుడు కల్వకుంట్ల తారకరామారావు సతీమణి శైలిమా లగ్జరీ లైఫ్ పై సంచలన పోస్టులు పెడుతోంది. హరీష్ రావు తండ్రి దినకర్మ రోజున సతీ సమేతంగా కేటీఆర్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ భార్య శైలిమా ఓ…

BRS

BRS: జూబ్లీహిల్స్ లో BRS ఓడితే..KTR రాజీనామా చేయడమేనా.. హరీష్ కు బాధ్యతలు ?

BRS: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కేటీఆర్ కు పెను సవాల్ గా మారింది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు గులాబీ పార్టీ చాలా కష్టపడుతోంది. హైదరాబాదులో కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ బాధ్యత తీసుకుంటున్నారు. గతంలో కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటి చేత్తో గులాబీ పార్టీని కేటీఆర్ గెలిపించారు. హైదరాబాదులో కూడా కేటీఆర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్…

KTR

KTR: కేటీఆర్ కొత్త వ్యూహం…కాంగ్రెస్ లో కొత్త టెన్ష‌న్‌..జూబ్లీహిల్స్ డిపాజిట్లు క‌ష్ట‌మేనా?

KTR: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ చుట్టే రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. న‌వంబ‌ర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజ‌క వ‌ర్గ ఉప ఎన్నిక జ‌రుగ‌నుంది. కౌంటింగ్ న‌వంబ‌ర్ 14వ తేదీన జ‌రుగ‌నుంది. అయితే, ఈ త‌రుణంలోనే అన్ని పార్టీలు జోరుగా ప్ర‌చారం సాగిస్తున్నాయి. శుక్ర వారం నుంచి కేటీఆర్ కూడా రంగంలోకి దిగారు. షేక్‌పేటలో కేటీఆర్‌ రోడ్ షో…

Asha priya post on KTR BRS

KTR: నా చావుకు కారణం కేటీఆర్… లేడీ గులాబీ నేత పోస్ట్ ?

KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మన చావుకు కల్వకుంట్ల తారకరామారావు కారణమంటూ గులాబీ పార్టీకి సంబంధించిన ఓ లేడీ కార్యకర్త సంచలన పోస్ట్ పెట్టింది. ఉమ్మడి మహబూబ్నగర్ కు సంబంధించిన ఆశాప్రియ ముదిరాజ్ అనే గులాబీ పార్టీ సోషల్…

Konda Surekha

Konda Surekha: KCR అపాయింట్మెంట్ అడిగిన కొండా సురేఖ ?

Konda Surekha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో కొండా సురేఖ పంచాయతీ తెరపైకి వచ్చింది. డెక్కన్ సిమెంట్ కంపెనీని కొండా సురేఖకు సంబంధించిన సుమంత్ బెదిరించినట్లు కేసులు నమోదయ్యాయి. గన్ పెట్టి మరి…

Rahul Ramakrishna

Rahul Ramakrishna: సారే రావాలంటున్నాడే.. కేసీఆర్ ఏ కావాలంటున్నారే.. రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్ ?

Rahul Ramakrishna: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్… పేరును జనాలు.. ఏమాత్రం మర్చిపోవడం లేదు. ఏదైనా పండుగ అయితే చాలు కెసిఆర్ పాటలు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి… దాదాపు రెండు సంవత్సరాలు అయినా కూడా హామీలు నెరవేర్చక పోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆరు గ్యారంటీలు…