Rashmika Mandanna: నా సెంటిమెంట్ రింగ్.. ఎంగేజ్మెంట్ లీక్ చేసిన రష్మిక.!

Rashmika Mandanna: రష్మిక మందన్నా విజయ్ దేవరకొండల ప్రేమ వార్తలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటాయి. వీరిద్దరి పెళ్లి ఎప్పుడా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ అయింది అనే వార్త సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.అయితే ఈ ఎంగేజ్మెంట్ వార్తలు రావడానికి ప్రధాన కారణం రష్మిక చేతికి గత కొద్దిరోజులుగా ఓ స్పెషల్ రింగ్ కనిపించడమే. … Read more

హ్యాట్రిక్ జోడీ

హీరో నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా రాబోతోందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని నాని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఒక కొత్త తరహా లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతోందట. ఈ మూవీలో నానికి జంటగా ఫిదా బ్యూటీ సాయిపల్లవిని అనుకుంటున్నారట. నాని, సాయి పల్లవి ఇప్పటికే ఏంసీఏ, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు చేశారు. ఇది వారికి హ్యాట్రిక్ … Read more