హ్యాట్రిక్ జోడీ
హీరో నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా రాబోతోందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని నాని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఒక కొత్త తరహా లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతోందట. ఈ మూవీలో నానికి జంటగా ఫిదా బ్యూటీ సాయిపల్లవిని అనుకుంటున్నారట. నాని, సాయి పల్లవి ఇప్పటికే ఏంసీఏ, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు చేశారు. ఇది వారికి హ్యాట్రిక్ … Read more