CM Revanth Reddy: కుమారీ ఆంటీ చెప్పింది, కానీ రాహుల్, సోనియా శుభాకాంక్షలు చెప్పలేదా ?
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిన్న చాలా గ్రాండ్ గా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో ఆయన అభిమానులు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను నిర్వహించారు. అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. … Read more