Kurnool Bus

Kurnool Bus Accident

Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంలో సంచ‌ల‌నం..234 కొత్త ఫోన్లే కొంప‌ముంచాయా ?

Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంలో మరో సంచలన విషయం బ‌య‌ట‌ప‌డింది. బస్సు లగేజ్‌ విభాగంలో ఉంచిన 234 కొత్త మొబైల్‌ ఫోన్లు మంటలను మరింతగా పెంచాయని తెలిపారు అధికారులు. హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్ చేశార‌ని స‌మాచారం అందుతోంది. ఇక‌…