Kushboo counter to rajini fans

Kushboo fire on Rajinikanth fans

Kushboo: రజినీకాంత్ తో ఐటెం సాంగ్.. చెప్పుతో కొడతానంటూ కుష్బూ ఫైర్.!

Kushboo: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ప్రపంచవ్యాప్తంగా పేరున్న హీరో.. ఈయన రీసెంట్ గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ పత్రిక 100 సంవత్సరాల లో ఏనాడు లేనిది ఓ హీరో ఫోటోని మొదటి పేజీలో పెద్దగా వేసి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఆ పేపర్ పై ఏ…