Shreyas Iyer: మూడో వన్డేలో గాయపడిన అయ్యర్.. ఇప్పట్లో క్రికెట్ ఆడడం కష్టమేనట!!
Shreyas Iyer: టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా తీవ్ర గాయంతో (Injury) ఆస్పత్రిలో చేరడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. తాజా సమాచారం (Update) ప్రకారం, అయ్యర్ ఆరోగ్య పరిస్థితి (Health Status) స్థిరంగా ఉంది, దీంతో ఐసీయూ (ICU) నుంచి ఆయనను సాధారణ వార్డుకు (General Ward) మార్చారు. ప్రస్తుతం అయ్యర్‌కు చికిత్స కొనసాగుతోంది. Shreyas Iyer injury in Sydney ODI … Read more