Shreyas Iyer: మూడో వన్డేలో గాయపడిన అయ్యర్.. ఇప్పట్లో క్రికెట్ ఆడడం కష్టమేనట!!

Shreyas Iyer: టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా తీవ్ర గాయంతో (Injury) ఆస్పత్రిలో చేరడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. తాజా సమాచారం (Update) ప్రకారం, అయ్యర్ ఆరోగ్య పరిస్థితి (Health Status) స్థిరంగా ఉంది, దీంతో ఐసీయూ (ICU) నుంచి ఆయనను సాధారణ వార్డుకు (General Ward) మార్చారు. ప్రస్తుతం అయ్యర్‌కు చికిత్స కొనసాగుతోంది. Shreyas Iyer injury in Sydney ODI … Read more

Shreyas Iyer: క్రిటికల్ గా శ్రేయాస్ అయ్యర్ కండిషన్..BCCI సంచ‌ల‌న నిర్ణ‌యం

Shreyas Iyer: టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బిసిసిఐ కూడా అధికారికంగా ప్రకటన చేసింది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొన్న సిడ్నీ వేదికగా మూడవ టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో క్యాచ్ పట్టుకోబోయి వెనకాలకు పడిపోయాడు శ్రేయాస్ అయ్యారు. Shreyas Iyer Shreyas Iyer In ICU After … Read more

Shreyas Iyer: ఐసీయూలో అయ్యర్.. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఇంటర్నల్ బ్లీడింగ్!!

Shreyas Iyer: టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్ర గాయానికి గురయ్యాడు. మ్యాచ్ సందర్భంగా అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని వెనక్కి పరుగెత్తుతూ క్యాచ్ అందుకునే క్రమంలో అయ్యర్ కింద పడి ఎడమ పక్కటెముకలకు గాయపడ్డాడు. వెంటనే బీసీసీఐ వైద్య బృందం స్పందించి ఆయనను సిడ్నీలోని ఓ Hospital ICUకి తరలించింది. Shreyas Iyer Suffers Internal Bleeding Injury ప్రాథమిక పరీక్షల్లో ఆయనకు Internal Bleeding … Read more