YSRCP letter: ఓటర్ల ధృవీకరణలో కీలక మార్పులు.. ఈసీకి వైసీపీ షాకింగ్ లేఖ
వైఎస్సార్సీపీ భారత ఎన్నికల సంఘం దృష్టికి ఓ కీలక విషయం తీసుకెళ్లింది. ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను మరింత సరళంగా, ప్రజలకు అనుకూలంగా మార్చాలని డిమాండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం అమలవుతున్న నిబంధనల వల్ల సామాన్య ఓటరుకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన వివరించారు. అన్మ్యాప్డ్, మిస్మ్యాచ్డ్ ఓటర్ల ధృవీకరణ విషయంలో పలు కీలక మార్పులు చేయాలని ఆ లేఖలో ప్రతిపాదించారు. ఓటరు స్వయంగా … Read more