Harish Rao: మన బొగ్గు, మన నీళ్లు.. కరెంటు రాజస్థాన్‌కా? రేవంత్‌కు హరీశ్ రావు లేఖ!
Harish Rao: సింగరేణి జైపూర్ ప్లాంట్ నుంచి రాజస్థాన్‌కు 800 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.