Anirudh Reddy: నా సొంత ఊరి వాళ్ళే నన్ను ఓడించి నా గుండెల మీద కొట్టిర్రు ?
Anirudh Reddy: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. మొన్న జరిగిన మొదటి విడత లోకల్ బాడీ ఎన్నికల్లో సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆయన బాధపడుతూ మాట్లాడారు. నా సొంత ఊరు వాళ్లే నన్ను ఓడించి నా గుండెల మీద కొట్టారని ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. దీంతో అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. Anirudh Reddy Anirudh Reddy comments on … Read more