Telangana GP elections: సర్పంచ్ పదవికి వేలంపాట.. రూ.73 లక్షలకు ఏకగ్రీవం
Telangana GP elections: తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మూడో విడతల్లో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మొదటి విడుదల డిసెంబర్ 11వ తేదీన సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. Telangana GP elections Telangana GP elections Auction for the post of Sarpanch Unanimous for Rs. 73 lakhs రెండవ విడత డిసెంబర్ 14వ … Read more