Lokesh Kanagaraj

Lokesh Bunny speaking at a press event about rumors and controversies surrounding the film

AA23 rumors: లోకేష్ బన్నీ సినిమాపై రూమర్లు నిజం కాదంటున్న ఫ్యాన్స్

అల్లూ అర్జున్–లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌పై వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. ‘AA23’ ప్రాజెక్ట్ కొనసాగుతూనే ఉందని, ప్రీ-ప్రొడక్షన్ పనులు సాఫీగా సాగుతున్నాయని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు.