Sun pictures

Allu Arjun looking handsome

Allu Arjun: రాకా షూటింగ్ బ్రేక్‌లో బన్నీ.. ఫ్యామిలీ తో ఆస్ట్రియా వెకేషన్‌ కి !!

Allu Arjun takes a family break from 'RCKA' shoot in Austria. The star, alongside wife Sneha Reddy and kids, explored the Nordkette Mountain Range. His vacation photos from Innsbruck go viral as fans await the sci-fi action film, co-starring Deepika Padukone, set for a 2027 release.

Jailer 2 Release: దసరా బరిలో రజనీకాంత్ vs చిరంజీవి బాక్సాఫీస్ పోరు!!

Superstar Rajinikanth's *Jailer 2* officially releases October 15 worldwide, directed by Nelson Dilipkumar. The action entertainer, riding on the 2023 blockbuster’s ₹600 crore success, promises a more powerful Tiger Muthuvel Pandiyan. With Mohanlal, Hrithik Roshan, and Vidya Balan, it faces Chiranjeevi's *Vishwambhara* on October 16.

Lokesh Kanagaraj: డీసీ రిలీజ్ డేట్ ఫిక్స్!!

Lokesh Kanagaraj తన తొలి హీరో రోల్‌లో కనిపించనున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘డీసీ’ జులై 31న థియేటర్లలో విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ట్రైలర్, కొత్త పోస్టర్, అనిరుధ్ సంగీతం భారీ హైప్ తెచ్చాయి.

పోటాపోటీగా మహేశ్, అల్లు అర్జున్ మూవీస్

మహేష్‌ బాబు, అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడటం చూశాం. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఈ ఇద్దరు స్టార్స్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. మహేష్‌ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ 29 మూవీ చేస్తుంటే, అల్లు అర్జున్ కూడా అట్లీ డైరెక్షన్ లో భారీ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్‌, రాజమౌళి చేస్తున్న మూవీ బడ్జెట్ 1000…

“కూలీ” ఫ్లాప్ కు రజినీనే కారణమట

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ క్రేజీ కాంబోలో రూపొందిన కూలీ సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ ప్లాప్ అవ్వడానికి రజినీకాంతే కారణం అనే వార్త బయటకు వచ్చింది. లోకేష్‌ కనకరాజ్ ముందుగా రజినీకి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే థ్రిల్లర్ స్టోరీ చెప్పాడట. అయితే..…

అల్లు అర్జున్, అట్లీ మూవీలో శివగామి

అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలు చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఓ పవర్ ఫుల్ రోల్ లో రమ్యకృష్ణ నటిస్తుందట. అల్లు అట్లీ మూవీలో రమ్యకృష్ణ క్యారెక్టర్ హైలైట్ అవుతుందని అంటున్నారు.…

ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న “కూలీ”

రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ సినిమా కోలీవుడ్ లో వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా మారే అవకాశం ఉండేది. కానీ మిక్స్డ్ టాక్ తో ఆ ఫీట్ చేసే అవకాశం కోల్పోయింది. నిజానికి కూలీ సినిమాకు మరే చిత్రానికి రానంత హైప్…

డే 1 వసూళ్లలో ‘కూలీ’ రికార్డ్

ట్రేడ్ వర్గాలు ఊహించినట్లుగానే డే 1 వసూళ్లలో రికార్డ్ క్రియేట్ చేసింది రజినీకాంత్ కూలీ సినిమా. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ 151 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. తమిళ చిత్ర పరిశ్రమలో తొలి రోజు వసూళ్లలో కూలీ రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా డే 1 వసూళ్లలో విజయ్ లియో సినిమా…