lottery in UAE: యూఏఈలో తెలుగు యువకుడికి రూ.240 కోట్ల లాటరీ

lottery in UAE: యూఏఈలో తెలుగు యువకుడికి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. యూఏఈలో ఏకంగా తెలుగు యువకుడికి రూ.240 కోట్ల లాటరీ త‌గిలేసింది. తల్లి పుట్టినరోజు తేదీని లాటరీ టికెట్ నెంబర్‌గా ఎంచుకున్నాడు ఈ తెలుగు యువకుడు. ఈ త‌రుణ‌లోనే యూఏఈలో ఏకంగా తెలుగు యువకుడికి రూ.240 కోట్ల లాటరీ వ‌చ్చింది. lottery in UAE Telugu youth wins Rs 240 crore lottery in UAE యూఏఈలోని అబుదాబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఏపీకి … Read more