
Visakha: విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిడ్జిలో దాచి
Visakha: విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిడ్జిలో దాచిన సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని ఎల్‌వీనగర్ ప్రాంతంలో ఉంటున్న నేవీ ఉద్యోగి రవీంద్రకు పెళ్ళై భార్య ఉంది. Visakha Atrocity in…
