madhavaram krishna rao

KCR

KCR: క‌ల్వ‌కుంట్ల క‌వితపై కుక్క అంటూ కామెంట్స్..కేసీఆర్ భార్య ఆగ్ర‌హం ?

KCR: క‌ల్వ‌కుంట్ల క‌వితను కుక్కను చేసేశారు బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు. తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చి, వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేల పై గౌరవం లేకుండా మాట్లాడుతుందని నిప్పులు చెరిగారు. చరిత్ర హినూరాలు కవిత మా పై మాట్లాడే అర్హత లేదని మండిప‌డ్డారు మాధవరం కృష్ణారావు. తెలంగాణ…