KCR: క‌ల్వ‌కుంట్ల క‌వితపై కుక్క అంటూ కామెంట్స్..కేసీఆర్ భార్య ఆగ్ర‌హం ?

KCR: క‌ల్వ‌కుంట్ల క‌వితను కుక్కను చేసేశారు బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు. తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చి, వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేల పై గౌరవం లేకుండా మాట్లాడుతుందని నిప్పులు చెరిగారు. చరిత్ర హినూరాలు కవిత మా పై మాట్లాడే అర్హత లేదని మండిప‌డ్డారు మాధవరం కృష్ణారావు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యే లు కలిసి కెసిఆర్ తో నడుస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. KCR

brs mla slams kavitha kcr wife reacts

నగరంలో ఉండే ఎమ్మెల్యేలు బీ.టీ బ్యాచ్ అని ఎమ్మెల్సీ కవిత అంటుందా అని నిల‌దీశారు. ఉద్యమంలో పనిచేయకపోయేనా తాము అందరం తెలంగాణ కోసం పని చేశామ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ చరిత్ర ను లిక్కర్ పేరుతో నాశనం చేసావని ఫైర్ అయ్యారు మాధవరం కృష్ణారావు. చివరకు ఇంట్లో కుక్క పేరు విస్కీ పెట్టుకుందని… మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన నన్ను అనే స్థాయి నీకు లేదని ఆగ్రహించారు మాధవరం కృష్ణారావు. KCR

Also Read: CM Revanth Reddy: పగిలిన టైర్.. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం…

నీ లాంటి కుక్కలు చాలా మంది ఇక్కడికి వచ్చి మెరిగి పోయారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పై అభిమానంతో మా ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదన్నారు. నీ బండారం బయట పెడితే తెలుస్తుంది.. ఏ బంగారం షాపు వదలలేదని ఫైర్ అయ్యారు. బాలానగర్ లో కవిత భర్త కబ్జాల చిట్ట ఉందన్నారు. అయితే, మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ స‌తీమ‌ణి శోభ అల‌క బూనార‌ట‌. త‌న కూతురుని ఎందుకు తిడుతున్నార‌ని ఫైర్ అవుతున్నార‌ట‌. KCR

Also Read: Donald Trump: ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా?

Share your love