Rahul Gandhi: మోదీపై వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి ఊరట.. సుప్రీంకోర్టు ఏం ఆదేశించింది?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.