Rahul Gandhi: మోదీపై వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి ఊరట.. సుప్రీంకోర్టు ఏం ఆదేశించింది?

Rahul Gandhi: మోదీపై వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి ఊరట.. సుప్రీంకోర్టు ఏం ఆదేశించింది?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Supreme Court: విద్యార్థులపై నమోదైన FIRలను రద్దు చేయనున్న సుప్రీంకోర్టు

supreme-court-student-protests-fir

Supreme Court కీలక నిర్ణయం తీసుకుంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన FIRలను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.