
Hardik Pandya: ప్రియురాలితో హార్దిక్ పాండ్యా రొమాన్స్..హాట్ ఫోటోలు వైరల్
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ మీడియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా తాజాగా తన ప్రియురాలి మహికా శర్మతో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. నటాషాకు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న హార్దిక్ పాండ్యా ఇటీవలే… తన కొత్త ప్రియురాలుని పరిచయం…

