Hardik Pandya-Mahieka Sharma: కొత్త ల‌వ‌ర్ ను ప‌రియం చేసిన‌ హార్దిక్ పాండ్యా…ఇంత‌కీ ఎవ‌రీ మహికా శర్మ?

Hardik Pandya-Mahieka Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హార్దిక్ పాండ్యా క్రికెట్ పరంగా ఎన్నో విజయాలను సాధించాడు. కానీ తన వైవాహిక జీవితంలో మాత్రం నిరాశే ఎదురయింది. హార్దిక్ పాండ్యా తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా 2020లో మోడల్ నటాషా స్టాంకోవిక్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో వారికి ఓ కుమారుడు కూడా జన్మించారు. ఇక నాలుగు సంవత్సరాల అనంతరం … Read more