
Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థి నేతల కిడ్నాప్.. ఏ2గా మోహన్ బాబు, ఏ3గా మంచు విష్ణు!!
Mohan Babu University:తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) చుట్టూ ప్రస్తుతం ఒక పెద్ద Kidnap Drama (కిడ్నాప్ డ్రామా) నెలకొంది. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు తమను కిడ్నాప్ చేసి హింసించారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన దాదాపు 27 కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలని డిమాండ్…