Market Arrivals

Andhra Pradesh: రాయలసీమలో టమాటా ధరల సంచలనం.. మదనపల్లె మార్కెట్‌లో షాకింగ్‌గా తగ్గిన దిగుబడి!

Andhra Pradesh: రాయలసీమలో టమాటా ధరల సంచలనం.. మదనపల్లె మార్కెట్‌లో షాకింగ్‌గా తగ్గిన దిగుబడి!

Andhra Pradesh: రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో టమాటా ధరలు అమాంతం పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా పేరుగాంచిన అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డుకు బుధవారం కేవలం 62 మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే చేరుకోవడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. అంతకుముందు రోజు మంగళవారం 88…