MBU management case

Mohan Babu University Kidnap Case Update

Mohan Babu University: మంచు విష్ణుపై హత్యాయత్నం కేసు.. 12 మంది నిందితులకు జైలు శిక్ష?

Mohan Babu University:తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో hot topic గా మారింది. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, ఆందోళన చేస్తున్న SFI నేతలను కిడ్నాప్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే మోహన్ బాబు మరియు మంచు విష్ణు…