
Medaram Jathara: మేడారంలో కలకలం…వారానికే విరిగిపోతున్న రాతి కట్టడాలు ?
Medaram Jathara: మేడారంలో కలకలం నెలకొంది. మేడారం రాతి కట్టడాలు వారానికే విరిగిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. సమ్మక్క గద్దె చుట్టూ కూలిపోయిన వెదురు బొంగు ఆకారంలో రాతి కట్టడాలు చేసినట్లు తెలుస్తోంది. Medaram Jathara Medaram Jathara Stone structures crumbling within a week 100 ఏళ్ళు చెక్కుచెదరకుండా ఉంటాయని గొప్పలు చెప్పిందని రేవంత్…
