Revanth Reddy: మెట్రో ఆర్టీసీ కామన్ పాస్ ధరలు సగానికి తగ్గనున్నాయా

Revanth Reddy

హైదరాబాద్‌లో రోజూ మెట్రో, బస్సుల్లో తిరిగేవారికి రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ఊరటనివ్వనుంది. కామన్ పాస్ ధరలు సగానికి తగ్గిపోనున్నాయి.