
TELANGANA : తెలంగాణ ప్రజలకు శుభవార్త.. త్వరలోనే మరో కొత్త పథకం..!
TELANGANA : తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ చెప్పింది. త్వరలోనే మరో కొత్త పతకాన్ని వీరి కోసం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే ప్రభుత్వం రుణాలను అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రుణ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా కూడా అందిస్తోంది. ఇప్పటివరకు…
